సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూరు మరియు కృష్ణ మండలాల RMP & PMP వైద్యావిజ్ఞాన సదస్సు నూతన ఉమ్మడి మండలాల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగింది. ఉమ్మడి మండలాల అధ్యక్షులుగా DR. సురేష్ కుమార్ మాగనూరు ఉప అధ్యక్షులుగా Dr రామకృష్ణ మూడుమాల్ ( కృష్ణ మండలం ) ప్రధాన కార్యదర్శిగా తాయప్ప వర్కూర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు మాట్లాడుతూ పల్లెటూరులో ఏ రోగము వచ్చిన అందుబాటులో ఉండేది గ్రామీణ వైద్యులు కాబట్టి వాళ్ళ సేవ పేదవారీ కి అత్యవసము కాబట్టి ప్రతి Rmp మరియు Pmp మిత్రునికి అందుబాటులో ఉంటు వాళ్ళ సమస్య పరిష్కరించే దిశగా పని చేస్తూ ఉంటానని మీ ద్వారా హమిని ఇస్తున్నానని అధ్యక్షులు తెలిపినారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ కృష్ణయ్య డాక్టర్ యాకూబలి డాక్టర్ ఖాజా హుస్సిన్ డాక్టర్ నరసింహులు డాక్టర్ సుధాకర్ ఆంజనేయులు సురేష్ సాయిబు సిద్దు ఆర్ఎంపి పిఎంపి మిత్రులందరు పాల్గొన్నారు....
-----------------------
Admin