సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి మున్సిపాల్టీ ఎనుములపల్లి-2 సచివాలయ పరిధిలోని గణేష్ సర్కిల్,ఎనుములపల్లె నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి వారి సమస్యలను తెలుసుకుంటూ వాటిని అక్కడికి అక్కడే ప్రభుత్వ అధికారుల ద్వారా పరిష్కరిస్తున్న పుట్టపర్తి MLA శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు,YSRCP కుటుంభసభ్యులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin