సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన సూరల దేవి మత్స్య చెరువు ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ని మర్యాదపూర్వకంగా మత్స్యశాఖ సొసైటీ చైర్మన్ వాడపల్లి నరసయ్య, వైస్ చైర్మన్ వెంకట్ నర్సు, మరియు సొసైటీ సభ్యులు కలిసినారు.. అనంతరం ఎమ్మెల్యే చైర్మన్ వైస్ చైర్మన్ సొసైటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మత్స్యశాఖ సభ్యులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో ఆప్షన్ మెంబర్ ఇమ్రాన్, కీతవారిగూడెం సర్పంచ్ కీత జ్యోతి రామారావు, రాయిని గూడెం టిఆర్ఎస్ పార్టీ నాయకులు బెక్కం విజయ్, గుండు గురవయ్య, గూడేపూరి వెంకన్న, గూడేపూరి గురుస్వామి, సొసైటీ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin