సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలంలో గల కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆరవ దశ నిర్మాణ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే యాజమాన్యం స్పందించాలని... గత 67 రోజుల నుండి పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్ లో 6వ దశ నిర్మాణ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు, ఇట్టి కార్యక్రమానికి స్థానిక నాయకులు కార్మిక సంఘాలు మద్దతు పలుకుతున్నారు, ఆరవ దశ నిర్మాణ కార్మికుల పక్షాన నిలబడాలని కార్మిక నాయకులు పిలుపునిచ్చారు...
-----------------------
Admin