Sunday, 26 July 2026 07:58:55 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలుగు యువత, (TNSF) నాయకుల అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ...

Date : 15 September 2022 08:42 PM Views : 548

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలో, నిరుద్యోగుల పక్షాన నిలిచి పోరాడుతున్న తెలుగు యువత, (TNSF) నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర తెలుగు యువత నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళిన తెలుగు యువత (TNSF) నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర తెలుగు యువత నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర దౌర్బాగ్యపు ముఖ్య మంత్రి ఈ జగన్ రెడ్డి,పాదయాత్రలో యువతకి పెద్ద పీట వేస్తాను. ఖాలిగా ఉన్న 2లక్షల 35 వేల ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తానని యువతను నమ్మించి ఓట్లు వేపించుకొని అధికారంలోకి వచ్చి మూడున్నారా సంవత్సరాలు అయినా కూడా రాష్ట్ర నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన ఈ దౌర్బాగ్యపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనకు నిరసనగా వెంటనే మెగా D.S.C నిర్వహించాలి,ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని భర్తీ చేయాలి అని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారిని మరియు (TNSF) నాయకులను వెంటనే విడుదల చేయాలని చేయని పక్షంలో తాడేపల్లి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి అంబులెన్స్ రమేష్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి నరేష్ యాదవ్, తెలుగు యువత రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ సురేంద్ర యాదవ్,(TNSF) నాయకులు కార్తిక్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :