సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15వ తేదీ నుండి ప్రభుత్వ ప్రైవేటు ఎడిట్ స్కూల్లో ఏప్రిల్ 23 తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగుతాయని టెన్త్ పరీక్షలు జరిగే స్కూల్లో మాత్రం మధ్యాహ్నం సమయంలో జరుగు ను అని తెలిపారు...
-----------------------
Admin