Monday, 27 July 2026 05:05:45 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పొదెం వీరయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ బైక్ ర్యాలీ...

Date : 19 November 2023 02:16 AM Views : 373

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల ఇంచార్జులు, కార్యకర్తలకు తెలియజేయినది ది 20-11-2023 రోజు న ఆలుబాక గ్రామం నుండి వెంకటాపురం మండల కేంద్రము వరకు ఎమ్మెల్యే అభ్యర్థి పొదెం వీరయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ,ఎన్నికల ప్రచారం లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించుటకు మండల కాంగ్రెస్ పార్టీ నిశ్చయించింది.ఈ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించుటకు సన్నాహక సమావేశం ది 19-11-23 రేపు మండల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం లో ఏర్పాటు చేయడమైనది.కావునా ఇట్టి సమావేశానికి సంభందిత ఎన్నికల ఇంచార్జులు వారికి కేటాయించిన గ్రామ పంచాయతీ లో సమీకరించబోయే మోటార్ సైకిల్ వివరములు అందజేయగలరు.రేపే మీమీ పంచాయతీ లకు కావలిసిన ఎన్నికల సామగ్రి కూడా అందచేయబడును.ఇట్టి సమావేశానికి తప్పక హాజరై కార్యక్రమం విజయవంతానికి తగు సూచనలు, సలహాలు ఇవ్వగలరు... - మండల కాంగ్రెస్ పార్టీ వెంకటాపురం

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: