Sunday, 26 July 2026 01:03:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

60వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

Date : 07 December 2022 01:35 AM Views : 422

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలో హోంగార్డ్ సేవలు ప్రశంసనీయమని ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ తెలిపారు. 60వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం పుట్టపర్తిలోని సిరిసాని హిల్స్ పోలీసు పేరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ముఖ్య అతిధిగా హాజరైన, గౌరవ వందనం స్వీకరించారు. పేరేడ్ ను పరిశీలించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన హోంగార్డ్ లకు బహుమతులు చోటు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డ్ వ్యవస్థ బాధ్యతాయుతమైన పౌరులు, సమాజానికి స్వచ్చంధ సేవ చేయాలని పురుడు పోసుకున్నారని తెలిపారు. ఈ వ్యవస్థ స్వచ్చంధ సేవ దృక్పధంతో ఏర్పడినదన్నారు. హోంగార్డ్ వ్యవస్థ పోలీస్ లో ఒక భాగం అన్నారు. హోంగార్డులు, ప్రజలకి పోలీసులకి వారధులుగా పని చేయాలన్నారు. పోలీసులతో పాటు ఏమాత్రం తీసిపోని విధంగా హోంగార్డులు సేవలు అందిస్తూండటం అభినందనీయమన్నారు. నిత్యం క్రమ శిక్షణతో మెలుగుతూ పోలీసు ప్రతిష్టను పెంచేలా విధులు కొనసాగించాలన్నారు. హోంగార్డ్స్ పోలీసులతో సమానంగా ట్రాఫిక్, శాంతి భద్రతల పరిరక్షణలు, నేరాలను ఆరికట్టడంలో వెన్నుదన్నుగా పోలీసులు ఉన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో మృతి చెందిన హోంగార్డ్స్ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున అందజేయసారు. కారుణ్య నియామకం కింద కుటుంబంలో ఒకరికి హోం నియమించారు.మహిళా హోంగార్డులకు వేతనంతో కూడిన 3 నెలల ప్రసూతి సెలవులు అందుకున్న డిజిపి. హోంగార్డ్స్ సంక్షేమ పథకాలు, ప్రోత్సాహకాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ కేవీ రామకృష్ణ ప్రసాద్ గారు, పుట్టపర్తి డీఎస్పీ టీడీ యశ్వంత, హోం గార్డు ఆ శ్రీశైలం రెడ్డి, ఏఆర్ అడ్మిన్ ఆర్ఈ టైటాస్, ఎంటీఓ నారాయణ ఇతర సిబ్బంది ఉన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :