సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జన్మదినోత్సవo సందర్భంగా పర్యవేక్షణలో పోలీస్ అధికారులు, రాబోవు శ్రీ సత్య సాయిబాబా జన్మ దినోత్సవం సందర్భంగా ఈ రోజు పుట్టపర్తి సబ్ డివిజనల్ అధికారి, డా,,T.D. యశ్వంత్ సర్ గారి పర్యవేక్షణ లో పుట్టపర్తి టౌన్ CI బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, పుట్టపర్తి రూరల్ CI జయనాయక్ మరియు కొత్త చెరువు, బుక్కట్నం SI లు, స్పెషల్ పార్టీ సిబ్బంది తో పుట్టపర్తి టౌన్ లో మందిరం చుట్టు పక్కల గల అపార్ట్మెంట్లు, లాడ్జిలలో తనిఖీలు నిర్వహించి పాత, కొత్త మరియు అనుమానితుల గురించి విచారించడం జరిగింది....
-----------------------
Admin