సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు బుధవారంసత్తుపల్లి లో బీజేపీ అధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు , సెప్టెంబర్ 17 విమోచన దినం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భముగా భారీ బైక్ ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా కార్పొరేటర్ శ్రీ దొంగల సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. , ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పార్లమెంట్ కన్వీనర్ శ్రీ నంబూరు రామలింగేశ్వర రావు , బిజెపి కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి శ్రీ ఉడతనేని అప్పారావు, జిల్లా కార్యదర్శులు నాయుడు రాఘవరావు మున్నా మిశ్రా మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్, పర్శ రాంబాబు, ఆచంట నాగస్వామి, అధికార ప్రతినిధి, ఇరపా కృష్ణారావు, పడిగల మధు, మట్ట ప్రసాద్, భీమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, సంజీవరెడ్డి, కార్తీక్, సాయికిరణ్, రఘుపతి రెడ్డి, అన్ని మూర్చాల మండల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin