Sunday, 26 July 2026 09:51:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ లో బి ఆర్ ఎస్ కి బిగ్ షాక్ కాంగ్రెస్ పార్టీలోకి పెరిగిన వలసలు...

Date : 19 October 2023 02:51 AM Views : 228

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం లో వివిధ వార్డులకు సంబంధించినటువంటి బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయిల వెంకన్న గౌడ్,పాశ్య వెంకటరెడ్డి,పులిచింతల వెంకటరెడ్డి,కుందారపు చంద్రం,జక్కుల శంబయ్య,అయిల సత్యనారాయణ, అయిల అంజయ్య, అయిల కాశయ్య, రాతికింది ధనమ్మ, రాతికింది వీరస్వామి,బంట మల్లేష్, నరసింహారెడ్డి, అయిలా ప్రవీణ్ కుమార్ తదితరులు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు రంగుల కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయిల వెంకన్న, పాశ్య వెంకటరెడ్డి, పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ నియోజక వర్గం లో ఎమ్మెల్యే అవినీతి పరిపాలన సాగిస్తూ అవినీతి డబ్బు సంపాదన కోసం సొంత పార్టీ నాయకులను, నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నాడని అతనికి ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు సేవ చేయడం తెలియడం లేదని గతంలో నియోజకవర్గం అభివృద్ధి జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారానే మళ్లీ నియోజకవర్గం అవినీతికి తావు లేకుండా అభివృద్ధి పథం లో నడవాలంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి తోనే సాధ్యమైద్దని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలియ జేసినారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కాస్తాల శ్రవణ్ కుమార్, వార్డు కౌన్సిలర్ తేజావత్ రాజా నాయక్, పట్టణ ఉపాధ్యక్షులు జక్కుల మల్లయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి వీరబాబు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదర్ల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు బంటు సైదులు, లచ్చి మల్ల నాగేశ్వరరావు పట్టణ మైనారిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎస్.కె వద్దండు ఎస్.కె ఫరీద్ పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: