సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆది నాయకత్వం ఆదేశానుసారం మేరే మాటి మేరే దేశ్ అనే కార్యక్రమము నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యురాలు విజయభారతి హాజరు కావడం జరిగినది. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు పోతుగంటి సురేందర్ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల నరసయ్య మారంపల్లి బూత్ అధ్యక్షులు భూస రాజేందర్, గొల్ల బాబూరావు, సంతోష్, చిన్న యానం భూమన్న,గజం లింగన్న ఇతర నాయకులు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగినది...
-----------------------
Admin