సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : వేలేరు మండల కేంద్రానికి చెందిన దండ స్వాతి-హర్షవర్ధన్ రెడ్డి గార్ల కుమార్తే అయినా వన్షితా రెడ్డి జన్మదిన వేడుకలను హన్మకొండలోని రాఘవేంద్ర కన్వేన్షన్ హోటల్ లో జన్మదిన వేడుకలు నిర్వహించగా హాజరై ఆశీర్వదించడం జరిగింది ఈ జన్మదిన వేడుకలకు వేలేరు మాజీ సర్పంచ్ కారం రాజిరెడ్డి,రిటైర్డ్ టీచర్ రాజారెడ్డి, పిన్నింటి తిరుపతి రెడ్డి, కానిస్టేబుల్ఁశీకాంత్ రెడ్డి రాజిరెడ్డి దండ చంఁదారెడ్డి నరేష్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు....
-----------------------
Admin