Sunday, 26 July 2026 02:41:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓటర్లకు "మాట పాట" ద్వారా అవగాహన తెలియపరుస్తున్నారు...

Date : 02 November 2023 10:16 AM Views : 269

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : సుజాతనగర్ మండలం పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి శీలం శ్రీనివాస్ పర్యవేక్షణలో తెలంగాణ సాంస్కృతిక సారథులు ఓటు పై అవగాహన మాట పాట ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నారు రానున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటుని ఉపయోగించుకోవాలని నోటుకు ఓటు అమ్ముకోవద్దని ఓటును అమ్ముకోవడం వల్ల బానిసగా ఐదు సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది కావున భారత రాజ్యాంగం ప్రకారం ఓటు వినియోగించుకోవాలి నిలబడిన వ్యక్తులలో ఎవరైనా ఇష్టం లేకుంటే నోటా కి ఓటు వేయాలి ఓటర్ని ప్రలోభాలకు గురి పెడితే డబ్బులు ఇస్తామని విరవేస్తే సి విజిల్ యాప్ ద్వారా మధ్యాన్ని డబ్బులను పట్టించవచ్చు అలాంటి ఫోన్ నెంబరు గోప్యంగా ఉంటుంది అది ఎవరికి తెలియదు కావున గ్రామస్తులందరూ 30వ తారీకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి పాగి వెంకన్న కళాబృందం ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమం పాల్గొన్న సారధి సభ్యులు పమ్మి రవి యంగల కుమారి బొమ్మెర ముత్యం గోవింద గురవయ్య నకిరికంటి వెంకటేశ్వర్లు పాల్గొని ప్రజలకు మాట పాటలు ద్వారా అవగాహన కల్పిస్తూ చైతన్యపరిచారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :