సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై ఈ నెల 16 వ తారీకున దేశవ్యాప్త సమ్మె చేస్తున్న సమ్మె నోటీసు ను మండల పరిషత్ అభివృద్ధి అధికారి యం. జానకి రాములు కి మరియు మండల పంచాయితీ అధికారి టి. ఆంజనేయులు కి సమ్మె నోటీసును అందజేశారు. ఈ కార్యక్రమం లో సి. ఐ. టి. యు. జిల్లా కమిటీ సభ్యుడు రన్ మియా మరియు గ్రామపంచాయితీ అధ్యక్షుడు ఇంటి రవి. మండల కార్యదర్శి మైసయ్య,దేవదానం,గురువారెడ్డి, ప్రసాద్ రెడ్డి, వెంకటయ్య, నాగయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin