Monday, 27 July 2026 12:46:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్ ను పంపిణీ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్...

Date : 17 October 2022 11:30 PM Views : 547

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రాజీవ్ గృహకల్ప పేద పిల్లలు చదువుకు దూరం కావద్దని, ఆరు సంవత్సరాల క్రితం తన సొంత నిధులతో సుమారుగా 50 లక్షల రూపాయలతో సురభికాలనీలో ప్రభుత్వ ప్రాధమిక ఆంగ్ల మధ్యమ పాఠశాలలోనిర్మించారు, కార్పొరేటర్ విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్ ను అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అధ్యాపకులు బోదిస్తున్న విద్యను చక్కగా అర్ధం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సమాజంలో ఆదర్శవంతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల చదువు కొరకు తన వంతు కృషి ఎల్లపుడు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటి చైర్మన్ బస్వరాజ్ లింగయ్యత్, ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు దేవదాసు, అధ్యాపకులు ఆశ్రఫ్, గోపాల్ యాదవ్, పాఠశాల సిబ్బంది, మిడ్ డే మీల్స్ సిబ్బంది, విద్యార్థుల తల్లి తండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :