Monday, 27 July 2026 06:09:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...

Date : 29 January 2024 06:59 AM Views : 472

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజక వర్గం లోని గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామంలో ఉన్నత పాఠశాల డైమండ్ జూబ్లీ వేడుకల్లో నీటి పారుదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు తాగునీటి అవసరాలకై సాగర్ నీటిని విడుదల చేసి చెరువులను నింపుతామని తెలిపారు. హుజూర్ నగర్ మండలంలోని లింగగిరి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని మఠంపల్లి మండలంలోని కృష్ణ తండా గ్రామంలో గ్రామపంచాయతీ భవనాలను ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమాలలో మంత్రి మాట్లాడుతూ కృష్ణా జలాలను తాగునీటి అవసరాల కోసం హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అందించుటకు కృషి చేసినది నేనేనని కృష్ణా నదిపై అమరవరం , పెదవీడు లిఫ్ట్ మొదలగు వాటిని నా హయాంలో నిర్మించి ప్రజలకు అందించడం జరిగినదని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయుటకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: