సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఈ నెల 17 న కల్లూరు లో టి .ఎస్. ఆర్. టి. సి., బస్టాండ్ ను ప్రారంభించనున్న రవాణా శాఖ మంత్రి పువ్వా డ. అజయ్ కుమార్ , ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు లో నూతన బస్టాండ్ ను రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభిస్తారని, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్లూరు రెవిన్యూ డివిజన్లో ఇచ్చిన హామీ పనులను సాధ్యమైనంత వరకు పూర్తి చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరవల్లి రఘు, జెడ్పిటిసి కట్ట అజయ్ కుమార్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు రైతు సమన్వయ సమితి ప్రతినిధులు డాక్టర్ లక్కినేని రఘు పసుమర్తి చందర్రావు డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ కమలిపార్టీ నాయకులు బొప్పన రామారావు మద్దినేని శ్రీనివాసరావు దేవరపల్లి భాస్కరరావు మండల యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి.కొరకొప్పు ప్రసాద్ సర్పంచులు సీసాల ప్రసాద్ లక్ష్మణరావు కొండలరావు నందిగామ ప్రసాద్ రావి సూర్యనారాయణ విజయ రావు, శీలం సత్యనారాయణ రెడ్డి భూక్య మాన్సింగ్ తరావత్ మోహన్ నాయక్ తడికమళ్ళ నాగేంద్ర సామేలు ఏఎంసీ డైరెక్టర్ కట్ట ఆర్లప్ప ఎంపీటీసీలు ఉప్పు సుబ్బారావు కొండూరు కిరణ్ మాదిరాజు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin