సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండలం సీతంపేట బంజరు సేక్టార్ పరిదిలో తల్లిపాల వారోత్సవాల సందర్బంగా సిడిపిఓ మాట్లాడుతు తల్లిపాలే భావితరానికి తరగని ఆస్తి అని జీవిత పర్యంతం తల్లిపాల నుండి రోగ నీరోదక శక్తి పేంపోందించబడుతుందని పేర్కోన్నారు. సోమవారం గరీబ్ పేట రైతు వేదిక లో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బిడ్ద పుట్టగానే ముర్రు పాల ద్వార బిడ్ద ఆరోగ్యానికి రక్షణ అని ప్రతి తల్లి బాద్యత అని పిలుపునీచారు. తల్లిపాలే బిడ్డకు శ్రీ రామరక్ష అందుకే పిల్లలకు ద్వారానే వారిలో ఏదుగుదల ఉంటుంది అని అన్నారు . తల్లి పాలలోనే అన్ని విటమిన్లు క్యాల్షియం మీనరల్స్ ఉంటాయి వ్యాది నిరోధక శక్తికి ఒక టీకాల తల్లి పాలు ఉపయోగంపడుతాయి అన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కర్యక్రమంలో సుజాతనగర్ సీతంపేట సేక్టార్ సిడిపిఓ సూపర్ వైజర్ అంగన్వాడీ టీచర్లు గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గోన్నారు.
-----------------------
Admin