సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల సంక్షేమ ప్రదాత, జననేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 50 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన .. డాక్టర్ బత్తల హరిప్రసాద్ .కదిరి, రాయచోటి రోడ్డు లోని, కుమ్మరవాండ్ల పల్లి నందు గల రాష్ట్ర వైస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్ నివాసం ఎదురుగా , అయన అధర్వం , వైస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు కె ఎస్ బహవుద్దీన్ అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి, జననేత శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి 50 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా 50 కేజీల కేక్ ను కటింగ్ చేసి, పట్టణంలోని 36 వార్డుల మరియు కుమ్మరవాండ్ల పల్లి గ్రామ పంచాయతీ కి చెందిన 3000 వేల మంది మహిళలకు చీరల ను పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర వైస్సార్సీపీ సి ఈ సి సభ్యులు పులా శ్రీనివాసుల రెడ్డి, ADCC బ్యాంక్ మాజీ డైరెక్టర్ , సింగల్ విండో అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి,వైస్సార్సీపీ లీగల్ సెల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లింగాల లోకేశ్వర్ రెడ్డి, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ, 2024 ఎన్నికల్లో మళ్ళీ జగనన్న ను ముఖ్యమంత్రి గా ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బత్తల వెంకట రమణ, రూరల్ వైస్ ఎం పి పి బత్తల ఆదినారాయణ, ఎన్ పి కుంట మాజీ ఎం పి పి మోహన్ రెడ్డి, జిల్లా బి సి సంఘ ప్రధాన కార్యదర్శి, సంపంగి గోవర్ధన్, సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ రాంకిశోర్ రెడ్డి, పట్టణ బి సి సెల్ పట్టణ అధ్యక్షుడు మిలటరీ అంజి, వైస్సార్సీపీ సోషల్ మీడియా నాయకులు వాల్మీకి అంజి, కె . పవన్ కుమార్ రెడ్డి...
-----------------------
Admin