Sunday, 26 July 2026 01:31:04 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యార్థులకు వేసవి వర్క్ బుక్స్ అందజేత...

Date : 25 April 2023 03:40 AM Views : 552

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండల కేంద్రంలో మరియు సంగంబండ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు వేసవి సెలవుల్లో విరామకాల సద్వినియోగం కోసం పాఠశాల ఉపాధ్యాయురాలు పరమేశ్వరి విద్యార్థులకు జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ అధికారి విద్య సాగర్ ,కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అనిల్ గౌడ్ చేతుల మీదుగా సమ్మర్ వెకేషన్ వర్క్ బుక్స్ ను అందజేశారు. అనంతరం విద్యార్థులకు ప్రగతి నమోదు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ విద్య సాగర్ మాట్లాడుతూ ప్రగతి నమోదు పత్రాలు రంగుల్లో ఆకర్షణీయంగా ఉన్నందున హెడ్ మాస్టర్ వెంకటేష్ స్వంత ఖర్చులతో వర్క్ షీట్స్ పంపిణీ చేసినందున పరమేశ్వరి ను అభినందించారు. విద్యార్థులకు వేసవికాల తగు జాగ్రత్తలు గురించి సూచించారు. మక్తల్ పట్టణంలోని జిల్లా బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి ఆకాడమిక్ మోనిటరింగ్ అధికారి ( ఏ. ఎం. ఓ ) విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు ఇండోర్ గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులకు సహాయంగా తమకు ఇష్టమైన కళ నేర్చుకోనుటకు ఈ సెలవుల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగంబండ ప్రాథమికోన్నత పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేష్, ఉపాధ్యాయులు వెంకట రాములు, రాజీ రెడ్డి, పరమేశ్వరి, షాహిన్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :