Monday, 27 July 2026 06:24:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అయ్యప్ప మాల ధారణ స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం... - జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మిడి సోమ నరసయ్య

Date : 15 November 2023 02:03 AM Views : 512

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శబరి నగర్ లో గల శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో నేటి నుండి 45 రోజుల పాటు సాగే నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మిడి సోమ నరసయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాల ధారణ స్వాములకు 45 రోజులపాటు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు 41 రోజులపాటు దీక్షను కొనసాగిస్తున్న స్వాములకు కఠిన నియమాల్లో భిక్షకు అధిక ప్రాధాన్యత ఉందన్నారు దాతల సహకారంతో కొన్ని ఏళ్లుగా సాగుతున్న ఈ కార్యక్రమం వేల మంది భక్తులకు ఉపయోగపడుతుందని తెలిపారు మాలధారణ స్వాములకు అన్నదానం కార్యక్రమానికై తన వంతు సహాయంగా ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు అన్నదానం మహాదానం కనుక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నానని అన్నారు ప్రతి ఒక్కరు భక్తి భావన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మీల వాసుదేవ్, అయ్యప్ప దేవాలయ కమిటీ అధ్యక్షులు బెలిదే శ్రీనివాస్, కార్యదర్శి ఎలుగురి రాంబాబు, కోశాధికారి బచ్చు శ్రీనివాస్, పైడిమర్రి కేశవులు, నరేంద్రుని విద్యాసాగర్, మట్టపల్లి రాధాకృష్ణ, గొట్టిముక్కల శ్రీనివాస్ రెడ్డి , జె పి టి గురుస్వామి, మిర్యాల సంపత్ మనసాని రామ్మూర్తి, మనసాని నాగేశ్వర్ రావు, మీలా వంశి,రాచకొండ శ్రీను, మంచాల రంగయ్య, భాస్కరాచారి, బజ్జూరి శ్రీనివాసు,నర్సిరెడ్డి,రాజేష్,గజ్జి ఉపేందర్, దేవరశేట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :