సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గం పహాడ్ మండలం, సారపాకలో , చర్ల నుండి దాన్యంలోడుతో కాకినాడ వెళ్తున్నా , AP 16TD 1389 గల లారీ టైర్లు పేలడం వల్ల, సుమారు రాత్రి ఒంటిగంట టైం లో సారపాక నుండి రెడ్డిపాలెం వెళ్లి మూలమలుపు వద్ద బోల్తా పట్టడం జరిగింది, ఈ సంఘటనలో ప్రాణం నష్టం ఏమి జరగలేదు
-----------------------
Admin