సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ ఎల్లారెడ్డి గ్రామం,, ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదశివ నగర్ మాజీ సొసైటీ చైర్మన్ జనగామ ప్రభాకర్ రెడ్డి వయసు 64, సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్తుల ద్వారా తెలిసింది కొంతకాలంగా కుటుంబ సభ్యులు కామారెడ్డి లో నివాసం ఉంటున్నారు స్వగ్రామానికి వచ్చిన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామ స్థానికులు తెలిపారు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
-----------------------
Admin