Monday, 27 July 2026 03:15:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

Date : 17 September 2025 09:50 PM Views : 419

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మండలాల్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని తొగర్రాయి మందపల్లి మధిర అడవిరంగాపురం గ్రామాల్లో దళిత వాడల్లో సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే మొదట గ్రామాలు అభివృద్ధి జరగాలని గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు దళిత వాడల్లో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం కొరకు 14 కోట్ల 50 లక్షలు నర్సంపేట నియోజకవర్గానికి మంజూరు చేయించడం జరిగిందని ఈ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో కూడా త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరి కిరణ్ రెడ్డి ఒలిగే నర్సింగరావు ఇంగోలి రాజేశ్వరరావు దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ కార్యదర్శి అమ్మ రోహిత్ ప్రచార కార్యదర్శి కురుతోట సురేష్ యూత్ బ్లాక్ అధ్యక్షుడు బొమ్మినేని భరత్ రెడ్డి యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యగం శివాజీ దుగ్గొండి మాజీ ప్రెసిడెంట్ ఎర్రల్ల బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాలలో గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: