సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలోని రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా వెంకటాపురం మండల కేంద్రంలో 18 గ్రామపంచాయతీ కార్మికులు ఈరోజుతో 32వ రోజుగా సమ్మెలో పాల్గొనడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ కమిటీ సిఐటియు వెంకటాపురం మండల కార్యదర్శి కట్ల నరసింహ చారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామపంచాయతీ కార్మికులు మట్టి తో చేసిన చిప్పతో శాసనసభ సమావేశాల్లో మా యొక్క సమస్యలను పరిష్కారం చేయవలసిందిగా కోరుతూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది...
-----------------------
Admin