సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలోని స్థానిక పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్వగృహంలో విష్ణన్న సింహం సైన్యంలో షాద్ నగర్ నియోజక వర్గంలోని గాలిగూడ, చలివేంద్రం పల్లి, వనంపల్లి,అన్నారం, వెల్ జెర్ల, రామేశ్వరం కిషన్ నగర్, బంజరాల తాండ, నుండి సింహం సైన్యం లో చేరడం జరిగింది. వారికి విష్ణువర్ధన్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. విష్ణన్న సింహం సైన్యంలో చేరిన వారిలో గాలిగూడ గ్రామం నుండి శ్రీను, సత్యం, వెంకటయ్య, అంజయ్య, శ్రీను, బాలయ్య, సత్తయ్య, యాదయ్య, యాదయ్య, శేఖర్, చలివేంద్రం పల్లి గ్రామం నుండి వేణు, భీమయ్య, బాబురావు, ఎల్లయ్య, భీమయ్య, ఉప్పరి గడ్డ గ్రామం నుండి అరుణ్, చందు, అన్నారం గ్రామం నుండి నరేందర్, బాల్ రాజ్, రాము, రాంచరణ్, అంజయ్య, శివ, పవన్, చరణ్, జంగయ్య, సురేందర్, సత్యం, యాదగిరి, నర్సిములు, రామేశ్వరం గ్రామం నుండి హన్మంత్, రాజు, శ్రీను, యాదయ్య, మహిపాల్, రమేష్, మోత్కూల గూడ నుండి శ్రీశైలం, మల్లేష్, ఆనంద్, వెల్ జెర్ల గ్రామం నుండి శంకరయ్య గౌడ్, రాఘవేందర్ గుప్త, యాదగిరి చారి, హరీష్, నవీన్ చారి, చిరు చారి, కిషన్ నగర్ గ్రామం నుండి శ్రీకాంత్, ఆంజనేయులు, కుమార్, చందు, లక్ష్మయ్య, ఆంజనేయులు, జంగయ్య, శ్రీశైలం, నవీన్, పవన్, శ్రీను, సురేష్, శివ బుచ్చయ్య, యాదయ్య, శివకుమార్, రాఘవేంద్ర, శేఖర్, సురేష్, పోచయ్య, రమేష్, అంజయ్య, బుచ్చయ్య, రాజు, యాదయ్య, కుమార్, సాయి కుమార్, పురుషోత్తం, శివకుమార్, యాదయ్య, బంజారాల తాండ నుండి జగన్, దేవేందర్, విజేందర్, హన్మంత్, రవి, వనంపల్లి గ్రామం నుండి మాల మల్లేష్, పాండు, యాదయ్య, జంగయ్య, మాల రాములు, వనం జంగయ్య భూపాల్, వనం శ్రీనుతదితరులు ఉన్నారు.
-----------------------
Admin