సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కర్మన్ ఘాట్ లో జరిగిన సెల్ఫ్ డిఫెన్స్ 6 వ నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే అండ్ కుంగ్ ఫు ఛాంపియన్షిప్ లో న్యూ పవర్ కుంగ్ పు అకాడమీ మాస్టర్ అహ్మద్ ను శాలువాతో ఘనంగా సత్కరించిన గ్రాండ్ మాస్టర్ వీరాచారి, బాలరాజ్ మాస్టర్. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ వీరాచారి మాట్లాడుతూ... కుంగ్ ఫు ఆత్మరక్షణకై ఎంతో దోహదపడుతుందని ప్రతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కుంగ్ ఫు శిక్షణ ఇప్పించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
-----------------------
Admin