సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ లో ఇటీవల నూతనంగా ఎస్సైగా సెలెక్ట్ అయిన శరత్ చంద్ర యాదవ్ సన్మానించిన కాంగ్రెస్ నాయకులు వీర్లపల్లి శంకర్. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు యాదయ్య యాదవ్, పీసీసీ మెంబర్ బాబర్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, నల్లమోని శ్రీధర్, యూత్ కాంగ్రెస్ ఖదీర్, లింగారెడ్డి గూడా అశోక్, నిరుదవెల్లి భాస్కర్, ముబారక్, దేవగిరి నవీన్, తదితరులు ఉన్నారు.
-----------------------
Admin