Monday, 27 July 2026 11:47:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్ధరాత్రి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన హుజూర్ నగర్ గాంధీ పార్క్ ఓపెన్ జిమ్...

Date : 30 August 2024 04:49 AM Views : 388

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని గాంధీ పార్క్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ మందుబాబులకు అడ్డాగా అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది పబ్లిక్ కోసం ఏర్పాటు చేసిన జిమ్ కార్యక్రమాలకు మందు బాబులకు సిట్టింగ్ కి పరిమితమైంది జిమ్ చేద్దామని వచ్చే మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు జిమ్ చేసే పరికరాలు కూడా పనిచేయడం లేదు ఇక్కడ వాకింగ్ చేయాలంటే నరకయాతన పడాల్సిందే వాకింగ్ చేసే వీలు లేకుండా అయింది వాకింగ్ చేసే ప్రదేశం మొత్తం పిచ్చి చెట్లు పెరగడంతో గాజువక్కలు పిచ్చి చెట్ల కింద పడడంతో వాకింగ్ చేసే వారికి కుచ్చుకొని గాయపడ్డ సందర్భం కూడా ఉంది కింద మ్యాట్లు కూడా పూర్తిగా ఆగమైనాయి ఈ ఏరియాలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి, గాంధీ పార్క్ నిజంగానే పార్కింగ్ గా మారింది సంబంధిత మున్సిపాలిటీ అధికారులు ఆగమై ఉన్న పరికరాలను వెంటనే బాగు చేసి పిచ్చి చెట్లను తొలగించి వాకింగ్ చేసే విధంగా మళ్లీ ప్రజలకు అందుబాటులో ఉపయోగపడే విధంగా చేయాలని మరియు మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: