సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు ఖరీదైన మరియు సుదూర ప్రాంతాలకు వెళ్లి కీమాథరపి రేడియో తెరఫీ చేయించుకుంటున్న క్యాన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ రేడియో థెరపీ వైద్యం అందించడానికి రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో ఉచిత డే కేర్ సెంటర్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వర్చువల్ గా నిన్న ప్రారంభించారు రేవంత్ రెడ్డి సారాధ్యంలోని ప్రజా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అభ్యర్థన మేరకు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డే కేర్ సెంటర్ సేవలను ప్రారంభించారు. కావున నియోజకవర్గ ప్రజలు అవసరమున్నవారు ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు తెలిపారు...
-----------------------
Admin