Sunday, 26 July 2026 12:27:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జాన్ పహాడ్ దర్గా వద్ద కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యన్ని అరికట్టాలి...

Date : 11 January 2024 05:47 AM Views : 288

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ అర్ డి ఓ జగదీష్ రెడ్డి కి వారి కార్యాలయం నందు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టం లోనే మత సామరస్యా నికి ప్రతీకగా నిలిచిన జాన్ పహాడ్ దర్గా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఉండరు, అన్ని వేళల్లో భక్తులు నిత్యం దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు, దర్గా వద్ద కందూరుకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులను ముక్కు పిండి మరీ దర్గా కాంట్రాక్టర్లు దండిగా డబ్బులు వసూలు చేస్తున్నారు.వక్స్ బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా, ధనార్జనే ధ్యేయంగా భక్తుల వసతులు గాలికొదిలేసి అందిన కాడికి దోచు కుంటున్నారు. ప్రతి ఏటా ఉర్సు ఉత్సవాలకు లక్షల్లో భక్తులు, కోట్లలో ఆదాయం వస్తున్నప్పటికీ కనీస వసతుల కల్పనలో వక్స్ బోర్డ్ అధికారులు విఫలమయ్యారు. దర్గా పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో భక్తులు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కావు. సైదన్న సన్నిధిలో మధ్యతరగతి కుటుంబాలు హడాలెత్తి పోతున్నారు అంతే కాకుండా దర్గా చుట్టూ పక్కలోనే విపరీతమైన మద్యం అందుబాటులో ఉంటున్నది వీటి మీద వెంటనే చర్యలు తీసుకొని అందరు మొక్కుకునే దర్గ ని కాపాడాలని ఉర్సు వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలి...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: