Sunday, 26 July 2026 02:39:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజాపాలన గ్రామసభ లను వినియోగించుకోవాలి...

Date : 28 December 2023 12:21 AM Views : 289

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలందరికీ రేపు 28/12/2023 నుండి 06/01/2024 మీ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగే ప్రజా పాలన కార్యక్రమం లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పధకాలను మీరు అర్హత కలిగిన ప్రతి పధకాన్ని మీరు అర్హత కలిగిన పధకానికి ఏమి ఫ్రూప్స్ కావాలో అన్నీ వివరంగా చెపుతారు ఇంత మహత్తరమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన మన కాంగ్రెస్ ప్రభుత్వం పదిఏళ్ళలో టీఆర్ఎస్ ఏ కార్యక్రమం చేసిన వాళ్ళ కమీషన్ కోసం మరియు స్వంత స్వలాభం కోసమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమి చేయలేదు కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం 28 నుంచి జనవరి 06 వరకు జరపబోయే ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే బంగారు తెలంగాణ సాధ్యం అని నిరూపిద్దాం జై కాంగ్రెస్ జై ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి*మీ బలుసుపాటి రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :