Sunday, 26 July 2026 09:55:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సమ్మె చేస్తున్న రెండో ఏఎన్ఎంలకు బెదిరింపులు...

Date : 31 August 2023 05:24 AM Views : 331

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం జిల్లా : కలెక్టరేట్ ధర్నాచౌక్ నిరసన శిభిరంకు వచ్చి బెదిరింపులకు పాల్పడిన జిల్లా డి ఎమ్ అండ్ హెచ్ వొ మరియు సిబ్బంది. సమ్మె విరమించకపోతే విధులనుంచి తొలగిస్తాం, లేదా పరీక్షల్లో వెయిటేజ్ మార్కుల ఇవ్వబోమని బెదిరింపులు. ప్రతుత్వ పెద్దల మాటగా చెపుతున్నామని బెదిరింపులు, హెచ్చరికలు. ప్రజాస్వామ్య పద్దతిలో సమ్మె చేస్తూ శిభిరంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను బెదిరించడంపై అసహనం వ్యక్తం చేస్తున్న రెండో ఏఎన్ఎంలు, తమను క్రమబద్దీకరించవరకు సమ్మె విరమించేది లేదని తెగేసి చెప్పిన సిబ్బంది. రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె సెగ తగిలింది, అందుకే బెదిరింపులతో సమ్మెను విచ్చిన్నం చేసే కుట్రలకు తెగబడింది ఈ ప్రభుత్వం -ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :