సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం లోని ఎం డి ఆర్ హై స్కూల్,శ్రీ చైతన్య హై స్కూల్, ఎస్ ఆర్ ఎం, గ్రీన్ వుడ్ హై స్కూల్, తేజ టేలెంట్ ప్రైవేట్ ,పాఠశాలలకు ప్రభుత్వ నిబంధనలతో సంబంధం లేకుండా సెప్టెంబర్ 7 న పబ్లిక్ హాలిడే ఉన్నప్పటికీ దానిని బేకాతరు చేస్తూ వారికి ఇష్టం వచ్చినట్లుగా పాఠశాలలను నడిపిస్తున్నారు ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజులలో కూడా నడిపిస్తూ ప్రభుత్వ ఆదేశాలతో మాకేం సంబంధం ఈ ప్రభుత్వంతో మాకేం పని అనచందంగా కార్పొరేట్ పాఠశాలలు వ్యవహరిస్తున్నాయి అన్నట్లుగా కృష్ణాష్టమి సెలవు రోజును కూడా పాఠశాలలు నడిపిస్తున్న విషయం మండల విద్యాధికారులకు జిల్లా విద్యాధికారులకు తెలిసి నడిపిస్తున్నారా తెలియక నడిపిస్తున్నారా ఇంత జరుగుతున్న ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియకుండా పోతుందా తెలిసిన కార్పొరేట్ పాఠశాల కనుసన్నుల్లో నడుస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు కళ్ళు తెరిచి కార్పొరేట్ పాఠశాలలపై తగు చర్యలు తీసుకోవాలని ప్రవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ వారు ప్రజలు కోరుకుంటున్నారు
-----------------------
Admin