సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామంలో వడ్డెరలు మున్నూరు కాపులు పద్మశాలీలు వైశ్యాలు కొన్ని సంవత్సరాల నుండి అనగా తరతరాల నుండి నిర్వహించుకుంటున్న స్మశాన వాటికను కొందరు ఆక్రమణకు గురిచేసిన సందర్భంగా వారిపై చర్య తీసుకుని స్మశాన వాటికకు హద్దులు నిర్ణయించి ఈ కులాలకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఆర్డీవో కి మెమోరాండం అందజేశారు .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ భూక్య మంజీ నాయక్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు వంటి పులి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు యాదగిరి కోటయ్య వెంకటనారాయణ తమ్మిశెట్టి బాబు తమ్మిశెట్టి బాలశౌరి యువ నాయకుడు మంజుల రమేష్ ఉప్పల బాలకృష్ణ బాణాల చెన్నయ్య డేరంగుల రాజేష్ మంజుల మహేష్ వేముల జయప్ప జిల్లా వడ్డెర సంఘం నాయకులు గుంజా నరసింహారావు నల్లబోయిన భార్గవ్ అచ్చి జ్వాల తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin