Monday, 27 July 2026 07:39:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్మూర్ పట్టణ లో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 107 వ జయంతి...

Date : 26 September 2023 03:59 AM Views : 484

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యగ ఉదయ్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 107 వ జయంతిని దీంతో ఉపాధ్యాయ చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి బిజెపి జిల్లా అధికార ప్రతినిధి డ్రెస్సు అనిల్ కుమార్ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు రెడ్డి మాట్లాడుతూ. పంటి గింజలు ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్ ప్రచారక్ గా భారతీయ జనతా సంఘ్ ప్రధాన కార్యదర్శి గా, జాతీయ అధ్యక్షుడిగా, భారతదేశ సంస్కృతి వైభవం, ఏకాత్మత మానవతావాదం అనే సూత్రంతో దేశ అభివృద్ధిని కోరుకున్నారని. ఈ దేశంలో ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి పథకాల యొక్క లాభాలన్నీ చిట్టచివరి బీద వ్యక్తికి కూడా ఈ పొలాలు చేరాలని కోరుకుంటున్న వంటి ఏవైతే తాను కలలు గన్నాడో ఆ కలలను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కృతకృత్యులయ్యారని కావున రాబోయే కాలంలో ప్రజలు మరోసారి కేంద్రంలో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీని బలపరచాలని ఈ సందర్భంగా కోరడమైనది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి మరియు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :