Sunday, 26 July 2026 09:59:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి...

Date : 06 April 2023 02:25 AM Views : 877

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు అణగారినవర్గాల హక్కులకోసం అలుపెరుగని పోరాటం చేసిన సామాజిక విప్లవయోధుడు స్వర్గీయ జగ్జీవన్ రామ్ -జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు మరియు ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారు భారత మాజీ ఉపప్రధాని,దళితబిడ్డ స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 116 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఈరోజు ది 05-04-2023 న వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు అనంతరం వారు మాట్లాడుతూ.... బీహార్ రాష్ట్రంలో దళిత వర్గం నుంచి వచ్చిన స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు,సంఘసంస్కర్త,గొప్ప రాజకీయవేత్త అని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ లో 40 సంవంత్సరాలపాటు వివిధ శాఖలకు కేంద్ర మంత్రిగా వ్యవహరించి,AICC అధ్యక్షునిగా,భారత ఉపప్రధానిగా అఖండ భారతావనికి విశేష సేవలు అందించిన గొప్ప దార్శనిక వ్యక్తి అని,మనం అందరం వారి ఆచరణాలను పాటిస్తూ వారు చూపిన బాటలో పాయంచడమే వారి జయంతి సందర్భంగా మనం వారికిచ్చే ఘననివాళులని అన్నారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు శ్రీ మహ్మద్ జావేద్ గారు మాట్లాడుతూ... స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారుసామాజిక సమానత్వంలో భాగంగా 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంఖితమైన అల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారని గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహిచారన్నారు,వారు అనేక పదవులు నిర్వహించి పదవికి వన్నె తెచ్చారన్నారు* అనంతరం బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసినారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు రాష్ట్ర మైనారిటీ నాయకులు బి యచ్ రబ్బాని గారు,జిల్లా INTUC అధ్యక్షులు కొత్తా సీతారాములు గారు,జిల్లా మైనారిటి అధ్యక్షులు సయ్యద్ ముజాహీద్ హుస్సేన్ గారు,జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న గారు,నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు దుద్ధుకూరి వెంకటేశ్వర్లు గారు, మలిదు వెంకటేశ్వర్లు గారు,లాకావత్ సైదులు నాయక్ గారు,పల్లెబోయిన భారతిచంద్రం గారు,మద్ది వీరారెడ్డి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూక్యా బాలాజీ నాయక్ గారు,కళ్లెం వెంకటరెడ్డి గారు,ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవి కుమార్ గారు,నగర ST సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు,నగర ఓ బి సి సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్ గారు, నగర సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ గారు, మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు గారు,భోజడ్ల సత్యనారాయణ గారు,నూకారాపు వెంకటేశ్వేరరావు గారు,కాళింగ కనకరాజు గారు, దాసరి పూర్ణ చంద్ గారు,కొట్టెముక్కల నాగేశ్వరరావు గారు, , జహీర్ గారు, సాదే శంకర్ గారు, తూములూరి లక్ష్మినరసింహ రావు గారు, గడ్డికొప్పుల ఆనందరావు గారు,తలారి నాగభూషణం గారు, శ్రీశైలం, కందుకూరి వెంకటనారాయణ గారు,చింతపల్లి రామయ్య గారు,రజీ గారు,బండి నాగేశ్వరరావు గారు,యడవల్లి నాగరాజు గారు , జోనాబోయిన పాపయ్య గారు, ఆలస్యం సూరయ్య గారు,బొడ రవి గారు, అంగోత్ వెంకన్న గారు, భూక్యా వెంకన్న గారు, , తేజావత్ నవీన్ గారుతదితర నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :