సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : సింగనమల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థత గురి. సింగనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తరలింపు. 10 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ హాస్పత్రికి తరలింపు
-----------------------
Admin