సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కొత్తగూడెం నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ కోసం హైదరాబాదు గాంధీభవన్ లో పిసిసి సెక్రెటరీ కుమారస్వామి గారికి దరఖాస్తు అందజేయడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు చిత్తశుద్ధితో పనిచేస్తానని, తను చేసిన సేవలను గుర్తించి టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాంబాబుఆముదాల, తోట జయకృష్ణ, నవీన్ దార , రేగ సుధీర్ రెడ్డి , హరిబాబు, లాలు, పాల్గొన్నారు
-----------------------
Admin