Sunday, 26 July 2026 11:25:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డాక్టర్ మధుశేఖర్ జన్మదిన వేడుకల్లో...

Date : 03 November 2022 11:46 PM Views : 479

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూరులో ఎంజె హాస్పిటల్ లో చెయుత సంస్థ అదినేత ,సర్జన డాక్టర్ మధు శేఖర్ జన్మదినోత్స్వమ్ ఘనంగా నిర్వహించిన అబిమానులు ,మిత్రులు మందుగా సర్వ మత పెద్దల అశిషులు తీసుకుని తల్లి లక్కీషిమి అమ్మ ,అశిషులు తీసుకొన్నారు . బార్యడాక్టర్ నందితపూలమాలవేసి కార్య్కర్మాన్ని ప్రారంభించారు . అధ్వర్యంలో కేక్ కట్ చేసినారు .సెల్ఫోన్ ద్వార రాష్ట్ర మంత్రి ప్రశాంత రెడ్డి ,అర్మూర్ ఎమెల్యే ,జిల్ల తెరాస అద్యక్షుడు జీవన్ రెడ్డి ,రురల్ ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ,దర్పల్లి జడ్పీటిసీ జగన్ ,అకుల లలిత ,మార గంగారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .జన్మదిన సందర్బంగ చుట్టూ ప్రక్కల అబిమానులు కేక్ కట్ చేసి పూలమాల ,శాలువాలతో సన్మానించరు .నిజమాబాద్ జిల్లtuwj (iju) సభ్యుడు సర్కార్ సామ మురళి పటెల్ ,సందీప్ ,సునిల్ దయసాగర్ ,కలిగొటా గంగాదర్ ,నవనాథపురం ప్రెస్ క్లబ్ నరేందర్ ,సత్పుత్ శ్రీనివాస్ ఈ సందర్బంగ సర్జన డాక్టరు మధు శేఖర్ మాట్లాడుతు ఇంత అభిమానాన్ని చూయించిన ప్రతి ఒక్కరి కి అబివనందనాలు తెలిపారు .

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :