Monday, 27 July 2026 04:32:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మేఘా జాబ్ మేళాను విజయవంతం చేయండి... -పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి పిలుపు

Date : 10 July 2023 06:35 AM Views : 415

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 15,16,17 తేదీలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని బిజెపి సీనియర్ నాయకులు, పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి మీడియా సమావేశం లో తెలిపారు. శ్రేయాన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్, పీవీఆర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందుకు సంబందించిన బ్రోచర్ ను విడుదల చేశారు. ఇందులో భాగంగా ఎస్ ఎస్ సి, ఇంటర్, డిప్లమా, ఐటీఐ, బిటెక్, ఏంబిఏ, ఎంసిఏ, బి ఫార్మాసీ, ఎం ఫార్మసీ, పీజీ ప్రేషర్స్, ఎక్స్పీరియన్స్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సుమారు 100 కంపెనీలకు చెందిన 5000 వేళ ఉద్యోగాలు కల్పిస్తూన్నామని నిరుద్యోగులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :