సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండలం అల్లా పల్లి పంచాయతీలో లబ్ధిదారులు మంజూరు అయిన గృహా నిర్మాణాలు పూర్తి చేసి ఉగాది పండుగకు గృహా ప్రవేశలు చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపిపి తుమ్మల ఫర్వీన్ షామీర్ భాను, అగ్రికల్చర్ అడ్వజర్ చైర్మన్ లక్ష్మీరెడ్డి పెర్గోన్నారు. అల్లాపల్లి పంచాయతీ సచివాలయంలో గృహా నిర్మాణం లబ్ధిదారులకు సిమెంట్ మంజూరు పత్రాలు పంపిణి చేసి మాట్లాడుతూ.... పునాదులు వేసిన వెంటనే 63 వేలు మంజూరు చేస్తారని, అనంతరం స్లాబ్ వేసుకొని పనులు వేగవంతం చేసుకునేందుకు ప్రభుత్వం త్వరిత్తగాతినా బిల్లులు మంజూరు చేసి నూతన సంవత్సరం ఉగాదికి గృహప్రవేశం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు హోసింగ్ ఏఈ హరినాథ్ రెడ్డి, తహసీల్దార్ శ్రీధర్, ఎంపిడిఓ పోలప్ప, సర్పంచ్ వెంకటరమణ, సచివాలయం కన్వీనర్ ఆనంద్ రెడ్డి తెలిపారు...
-----------------------
Admin