సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల తాసిల్దార్ భగవాన్ రెడ్డికి కలెక్టర్ చేతుల మీదగా ప్రశంస పత్రం ఇచ్చారు, భారత రాష్ట్రపతి పర్యటన మరియు ముక్కోటి ఉత్సవాలను విజయవంతంగా , అన్ని ఏర్పాట్లు మంచిగా చేసినందుకు బూర్గంపహడ్ తాసిల్దార్ భగవాన్ రెడ్డి కీ కలెక్టర్ ప్రశంస పత్రం అందజేశారు...
-----------------------
Admin