Sunday, 26 July 2026 03:39:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎస్సీ ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి మహా ప్రభు...

Date : 22 August 2024 09:24 AM Views : 294

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పుల్లలచెరువు మండలంలోని కొమరోలు గ్రామంలోని పొలాలను కబ్జా చేశారని వస్తున్న వార్తలు అవాస్తవాలని గ్రామ ప్రజలు అంటున్నారు.... పంది నాగేశ్వరరావు అనే వ్యక్తి 12 సంవత్సరాల నుండి రెండు బోర్లు వేసి సాగు చేసుకుంటున్నారు. ఆ పొలానికి సంబంధించి సాగు చేసుకుంటున్నట్లు సర్వే రిపోర్టర్ కూడా ఇచ్చి ఉన్నారు. అదే సర్వే నెంబర్లు 4. 35 సెంట్లు భూమి కుడుములు వెంకటేశ్వర్లు అను కొమరోలు కు చెందిన అతను ఆ పొలంలో సాగులో ఉన్నాడు కానీ ఆ గ్రామానికి చెందిన కొందరు వేరే గ్రామానికి చెందినవారు వీఆర్వోల ద్వారా మా పొలాన్ని డబ్బులు ఇచ్చి మా పొలాలను ఎర్రగొండపాలెం చెందిన కొందరు వ్యక్తులు ఆన్లైన్ చేయించుకొని బ్యాంకుల్లో రుణాలు కూడా తెచ్చుకొని ఇంతవరకు ఎప్పుడూ పొలం దగ్గరకు రాలేదు ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు మా గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ పొలాలను తమ అబ్బ సొమ్మని అమ్ముకుంటున్నారు. కానీ ఎస్సీ, ఎస్టీలు పొలాలు కొందరివి ఆన్లైన్ లో లేవు వేరే ప్రాంతానికి చెందిన వారు పేర్లు ఆన్లైన్లో చూపిస్తున్నాయి. ఇప్పుడు వారు అవి మా పట్టాలు మా పొలం అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. అడ్డువస్తూ అవి మా పొలాలు అని మాపై కేసులు పెట్టడం జరుగుతుంది. అసలు ఈ పొలం వాస్తవంగా కుడుముల వెంకటేశ్వర్లు అనే జనసేన పార్టీకి చెందిన వ్యక్తి సాగులో ఉన్నారు. కావున ఎర్రగొండపాలెం కు చెందిన దర్శకుట సత్యనారాయణ మరియు కావునూరి సత్యం మీరు మా గ్రామానికి చెందిన వారు కాదు ఎవరి దగ్గర వీరు పొలం కొనలేదు ఇది మా పంచాయతీ సంబంధించిన విషయం కాదు ఎవరికి సంబంధం లేదు ఇలాంటి వాళ్లు చాలామంది... ఇలాంటి వాళ్లు చాలామంది మా గ్రామానికి చెందిన, ఇలాంటివారు విఆర్వోలకు డబ్బులు ఇచ్చి ఆన్లైన్ చేయించుకొని చాలామంది ఇవి మా పొలం అటు బెదిరిస్తున్నారు. కావున మండల తాసిల్దార్ గారు మాపై దయవుంచి ఎస్సీ ఎస్టీ భూములను కాపాడవలసిందిగా వారు కోరుతున్నారు. మండల తాసిల్దారు గారు మా ఊరు వచ్చి ఎంక్వైరీ చేయించి ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. మాకు డబ్బు లేదు మేము పేదవారిని అగ్రవర్ణాల చేతుల్లో నలిగిపోతున్న ఎస్సీ ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలని పై . అధికారులను ప్రజలు కోరుతున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: