Monday, 27 July 2026 11:43:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మఠంపల్లి నందు ఉబయ రాష్ట్రాల పోలీసు అధికారుల సమావేశం...

Date : 22 June 2023 12:22 AM Views : 279

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శాసనసభ ఎన్నికలు 2023 సంవత్సరం కు సంబంధించి త్వరలో జరగనున్న ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ అంతర్రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారులతో మఠంపల్లి మండలం ఎన్సిఎల్ ఫ్యాక్టరీ కాన్ఫిరెన్స్ హల్ నందు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం నందు ఉమ్మడి జిల్లా కు చెందిన కోదాడ డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ టి ఆర్ జిల్లా, పలనాడు జిల్లాలకు చెందిన నందిగామ డిఎస్పి జనార్ధన నాయుడు, సత్తనపల్లి డిఎస్పీ ఆధినారాయణ, గురజాల డిఎస్పీ అప్పలరాజు, సంభందిత సర్కిల్ ఇన్స్పెక్టర్ లు మొత్తం 30 మంది అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి పరిరక్షణ ధ్యేయంగా బార్డర్ పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలియజేసిన జిల్లా ఎస్పీ ఈ సమావేశం నందు అంతరాష్ట్ర, అంతర్ జిల్లా పోలీస్ చెక్ పోస్ట్ ల ఏర్పాటు వాటి నిర్వహణ, తనిఖీలు, కేసుల నమోదు గురించి, గంజాయి, మాదక ద్రవ్యాలు కట్టడి, అక్రమంగా మద్యం సరఫరా కట్టడి, నాటుసారా తయారీ ముడి సరుకు నల్లబెల్లం, పట్టిక రవాణా కట్టడి, నకిలీ విత్తనాల నిరోధం, దొంగతనాలు నిరోధం, పాత దొంగలు, నేరస్తుల సంచారం కట్టడి, ఇంటలిజెన్స్ సమాచారం పంచుకోవడం, ఎన్నికల నియమావళి అమలులో ముఖ్యమైన విషయాలు మొదలగు అంశాలపై ఈ సమావేశం నందు చర్చించి ఎజెండా అమలుకు కావలసిన ప్రణాళికను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్ర ప్రసాద్ ఐపీఎస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అసాంఘిక చర్యలు అసాంఘిక కార్యకలాపాలు అక్రమ రవాణాను, ప్రలోబాలను నిరోధిస్తూ ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేయడం కోసం స్వేచ్ఛను కల్పించడానికి, రక్షణ కల్పించడం కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని సూచించారు. అనుకూల, ప్రతికూల పరిస్థితులను అన్నింటినీ అధిగమించడం కోసం అత్యంత అప్రమత్తంగా, ప్రణాళిక ప్రకారం పని చేయాలని సూచించారు. దీనికోసం సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఉంచడం, సరిహద్దు అధికారులు ఒకరికొకరు పరస్పరం సమచారాన్ని చేరవేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపినారు. ఈ సమావేశం నందు ఇరు రాష్ట్రాల సరిహద్దు అధికారులు, సి ఐ లు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ సి ఐ శ్రీనివాస్, డి సి అర్ బి సి నర్సింహ, సిబ్బంది పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: