సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మద్యంతో డబ్బుతో అధికార బలంతో అనేక రకాలుగా ప్రజలను ప్రలోభ పెట్టి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి గెలిచిన గెలుపు గెలుపే కాదని. పార్టీని వంచించిన వ్యక్తికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్క ఓటు ఎంతో వెలకట్టలేనిదని ప్రేమతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞ్యాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ.
-----------------------
Admin