సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు లో చిన్నారి మొదటి పుట్టిన రోజు వేడుకలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఆదివారం ఓబులదేవర చెరువు మండల కేంద్రంలో పాత్రికేయుడు ఎంయు.వినయ్ కుమార్ కుమారుడు పాల్ జోనాథన్ పుట్టిన రోజు వేడుకకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుల రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు నిజాం వలి, టీడీపీ మండల కన్వీనర్ జయచంద్రారెడ్డి పాల్గొన్నారు....
-----------------------
Admin