సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కె.జీ సురేష్ గారి తండ్రి ఇటీవలే అనారోగ్యంతో పరమాపదించడంతో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. అదేవిదంగా ఇటీవలే పరమాపదించిన ఇసపల్లి భోజన్న గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
-----------------------
Admin