Sunday, 26 July 2026 10:01:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ...

Date : 16 May 2023 11:32 PM Views : 496

సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ అంగడిపెట్ హనుమాన్ దేవాలయం లో మంగళవారం స్థానిక ఆర్యవైశ్య నాయకులు నోముల మహేందర్ దంపతుల ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం లో హనుమాన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాదాపు రెండు వందల మందికి పులిహోర పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మాట్లాడుతూ హనుమాన్ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని అన్నదానం మహాదానం అని మంగళ వారం హనుమాన్ స్వామికి ఇష్టమైన రోజు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు పులిహోర పంపిణీ చేసిన నోముల మహేందర్ దంపతులను అభినందించారు. ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని,అన్ని దానాల కన్న అన్నదానం మిన్న అని,ప్రతి మంగళ వారం పులిహోర పంపిణీ చేయడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి పంతులు, కైలాస ప్రభాకర్, నాయకులు దొంతుల సత్యనారాయణ, కళాధర్, కైలాస ప్రశాంత్,శ్రీనివాస్, అత్తెల్లి నాగేందర్, కల్లూరి సత్యనారాయణ,ఉమేష్, దూబకుంట లచ్చలు, కోల్గుర్ యాదగిరి, ఆదిములం రవి, గందే సంతోష్,ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :